Breaking Newsక్రైంజాతీయం

BIG BREAKING : తెలంగాణ సరిహద్దులో.. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు..!

BIG BREAKING : తెలంగాణ సరిహద్దులో.. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు..!

మన సాక్షి :

తెలంగాణ, చత్తీస్ ఘడ్ సరిహద్దు ప్రాంతాలలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. తెలంగాణలోని ములుగు జిల్లా చర్ల మండలంలో ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం

ఈ ఎదురు కాల్పుల్లో మావోయిస్టు ఒకరు మరణించినట్లు సమాచారం. ఈ ఘటన స్థలంలో భారీగా ఆయుధ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి : 

శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు.. తుంగభద్రకు భారీగా వరద, విద్యుత్ ఉత్పత్తితో సాగర్ కు నీటి విడుదల..!

BIG BREAKING : భద్రాద్రి జిల్లాలో వరదలో చిక్కుకున్న 30 మంది కూలీలు.. హెలికాప్టర్ సహాయంతో రక్షించిన ఎన్డిఆర్ఎస్ సిబ్బంది..!

శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు.. తుంగభద్రకు భారీగా వరద, విద్యుత్ ఉత్పత్తితో సాగర్ కు నీటి విడుదల..!

మరిన్ని వార్తలు