Breaking Newsతెలంగాణప్రపంచంవైద్యంహైదరాబాద్

CM Revanth Reddy : సింగపూర్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఘనంగా తెలుగువారి స్వాగతం..!

CM Revanth Reddy : సింగపూర్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఘనంగా తెలుగువారి స్వాగతం..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్, దావోస్ పర్యటనకు వెళ్లారు. ఆరు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా గురువారం రాత్రి ఆయన ఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్లారు. సింగపూర్ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలుగు వారు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన సింగపూర్ దేశ విదేశాంగ మంత్రి వివిఎన్ బాలకృష్ణ తో భేటీ అయ్యారు.

మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి వెళ్లిన ఆయన తెలంగాణకు భారీగా పెట్టుబడులను సమీకరించే దిశలో ఆయన విదేశీ పర్యటన చేస్తున్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు అధికారులు సింగపూర్, దావోస్ లో పర్యటిస్తారు. తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కి సహకారం అందించేందుకు సింగపూర్ ఐటిఈ తో ఒప్పందం చేసుకోనున్నారు. అదే విధంగా సింగపూర్ లో ఉన్న రివర్ ఫ్రంట్ ను కూడా వారు సందర్శిస్తారు.

| MOST READ : 

  1. Gold Price : ఎవరెస్ట్ ఎక్కిన గోల్డ్.. లక్షకు చేరువయ్యేనా..!

  2. Nalgonda : వ్యవసాయ యోగ్యం కానీ భూముల పరిశీలన పక్కాగా చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

  3. Ration Cards : కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సర్వే..!

  4. Indiramma Bharosa : భూమిలేని వారికి ఏటా రూ.12 వేలు.. మీరూ అర్హులేనా.. నేటి నుంచి క్షేత్రస్థాయి పరిశీలన..!

  5. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ బ్రేక్..!

మరిన్ని వార్తలు