Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
BREAKING: దేవరకొండలో బిల్డింగ్ పైనమహిళ మృతదేహం..!
BREAKING: దేవరకొండలో బిల్డింగ్ పైనమహిళ మృతదేహం..!
దేవరకొండ, మనసాక్షి:
నల్గొండ జిల్లా దేవరకొండ బస్సు డిపో పక్కన ఉన్న బిల్డింగ్ పైన గుర్తుతెలియని మహిళ మృతదేహం గురువారం కలకలం సృష్టించింది.
అనుమానాస్పద స్థితిలో రక్తపు మడుగులో మహిళ మృతి చెందింది. ఘటనా స్థలానికి దేవరకొండ పట్టణ పోలీసులు చేరుకున్నారు. హత్యనా, ఆత్మహత్యనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ALSO READ : Gruhajyothi : అన్ని అర్హతలు ఉన్నా జీరో కరెంట్ బిల్లు రాదాయే.. అయోమయ పరిస్థితిలో గృహ జ్యోతి..!









