క్రీడలుBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్
National Games : ఐదో తరగతిలోనే జాతీయస్థాయి గేమ్స్ లో రాణించిన ధీరజ్..!
National Games : ఐదో తరగతిలోనే జాతీయస్థాయి గేమ్స్ లో రాణించిన ధీరజ్..!
భీంగల్, మన సాక్షి :
హైదరాబాదులోని సిబిఎస్ఇ పాఠశాలలో చదువుతున్న నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలంలోని జాగీర్యాల్ గ్రామానికి చెందిన వాకా శ్రీహరి తనయుడు ఐదోవ తరగతి చదువుతున్న వాక సాయి ధీరాజ్ 68వ నేషనల్ స్కూల్ గేమ్స్ 2024 -25 అండర్ 14 బాయ్స్ నేషనల్ స్థాయి గేమ్స్ లో పాల్గొనడం జరిగింది.
చక్కటి ప్రతిభ కనబరిచిన వాక సాయి ధీరాజ్ కు 68వ నేషనల్ స్కూల్ గేమ్స్ నిర్వాహకులు సర్టిఫికెట్ తో సన్మానించి అభినందించారు.అతిచిన్న వయసులో హైదరాబాదు నుండి ఢిల్లీ వరకు వెళ్లి నేషనల్ స్థాయిలో పోటీలో పాల్గొని చక్కటి ప్రతిభ కనబడచినందుకు తల్లిదండ్రులు గ్రామస్తులు విద్యార్థికి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
MOST READ :
-
TGSRTC : ఆర్టీసీ బస్సులో కల్లు తీసుకెళ్లొద్దని ఎవరు రూల్ పెట్టారు.. బస్సు ఎదుట మహిళ నిరసన.. (వీడియో)
-
TG News : తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో స్వల్ప భూకంపం.. భయాందోళనలో ప్రజలు..!
-
Farmer Registry : రైతు గుర్తింపు కార్డుల నమోదు ప్రక్రియ ప్రారంభం.. ధరఖాస్తు ఇలా..!
-
Viral Video : ఏకలవ్య పాఠశాలలో పొట్టు పొట్టుగా కొట్టుకున్న మహిళా టీచర్లు.. (వైరల్ వీడియో)









