Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

District Collector : పది పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్..!

District Collector : పది పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్..!

నారాయణపేట టౌన్, మన సాక్షి:

నారాయణ పేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల లో గల పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్షా సరళిని ఆమె పరిశీలించారు. కేంద్రంలో విద్యార్థుల హాజరు శాతం గురించి సీఎస్ ను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలోని ఓ గదిలో బియ్యం బస్తాలు నిల్వ చేసిన స్థలంలోనే పెయింటింగ్ (కలర్) డబ్బాలు ఉండటం గమనించిన కలెక్టర్ వెంటనే వాటిని అక్కడి నుంచి తీసి వేయాలని ఆదేశించారు.

MOST READ :

  1. District Collector : అధికారులపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం.. పనితీరు మెరుగుపర్చుకోకపోతే చట్టపరమైన చర్యలు..!

  2. TG News : రైతులకు భారీ షాక్.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Recharge : బంపర్ ఆఫర్.. కొత్త ప్రీపెయిడ్ ప్యాక్‌ రూ.101నుంచే.. ఉచిత జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌,. నాన్-స్టాప్ క్రికెట్ ..!

  4. TG News : రైతులకు భారీ షాక్.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు