Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుమెదక్

District collector : తెగిపోయిన పంట కాలువ.. జిల్లా కలెక్టర్ పరిశీలన..!

District collector : తెగిపోయిన పంట కాలువ.. జిల్లా కలెక్టర్ పరిశీలన..!

శివంపేట, మన సాక్షి :

శివంపేట మండలంలోని పోతుల్లా బోకు కూడా. ఉసిరిక పల్లి గ్రామాలకు వెళ్లే బ్రిడ్జి భారీ వర్షాలగాను తెగిపోవడంతో ప్రజలకు ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు మంగళవారం నాడు ప్రత్యేకంగా పరిశీలించి ఏ విధంగా అంచనా ఎంత అవుతుందని అధికారులు అడిగి తెలుసుకున్నారు.

వెంటనే నిర్మాణ పనులు చేపటట్టు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులు ఆదేశించారు. అదేవిధంగా గుండ్లపల్లి గ్రామ సమీపంలో ఉన్న పబ్బన కుంట కాల్వ పూర్తిగా తెగిపోవడంతో వ్యవసాయ పంట పొలాలు నీరు చేరి పంట పొలాలకు నష్టం జరిగింది ప్రత్యేకంగా పంటపొలాలను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఇరిగేషన్ శాఖ అధికారులకు నిర్మాణ పనులు వెంటనే చేపట్టే చూడాలని కూడా ఆదేశించారు. గుండ్లపల్లి బీటీ రోడ్ పై కోట్లాది రూపాయలు వేచించి రోడ్లు నిర్మాణం చేస్తుంటే రోడ్లు కేజీలతో చెడిపోవడంతో నష్టం జరుగుతుందని ఇంతకు ముందు జరగకుండా చూడాలని అధికారులకు రైతులకు ప్రజలకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహు రాజు సూచించారు.

రోడ్ల నిర్మాణాలు నాణ్యతగా ఉండేటట్లు చూడాలని నువ్వు ఏం చేస్తున్నావని పంచాయతీ ఎయ్యి భాస్కరరావు పై మండిపడ్డారు. ఇంక ముందు అటువంటి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పంచాయతీ ఏ ఈ భాస్కరరావును ఆదేశించారు.

ఆయన వెంట ఆర్డిఓ మహిపాల్ రెడ్డి తాసిల్దార్ కమలాద్రి ఎంపీడీవో వెంకట లక్ష్మమ్మ. ఏవో లావణ్య ఎంపీఓ తిరుపతిరెడ్డి. ఏఈఓ. వినతి. రైతు సంఘాల జిల్లా అధ్యక్షులు మైసయ్య యాదవ్. అధికారులు సిబ్బంది తదితరులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

  1. District SP : జిల్లా ఎస్పీ కీలక ఆదేశాలు.. పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..!

  2. District collector : నానో యూరియా తో అధిక దిగుబడి.. రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశం..!

  3. Karimnagar : లీజు రద్దు చేయాలి.. దేవాలయ భూములను కాకాపాడాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు..!

  4. Open University : అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్.. ధరఖాస్తులకు చివరి గడువు ఎప్పుడంటే..!

మరిన్ని వార్తలు