Nalgonda : నల్గొండలో మంత్రి ఆడ్లూరికి జిల్లా కలెక్టర్ ఘన స్వాగతం..!
Nalgonda : నల్గొండలో మంత్రి ఆడ్లూరికి జిల్లా కలెక్టర్ ఘన స్వాగతం..!
మన సాక్షి , నల్గొండ :
నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో బుధవారం నిర్వహించే ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమీక్ష కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ కు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఘనంగా స్వాగతం పలికారు. ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నల్గొండ ఇన్చార్జి మంత్రిగా నియమితులయ్యారు.
ఈ సందర్భంగా తొలిసారిగా నల్గొండ జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ బాబుకు జిల్లా కలెక్టర్ తో పాటు పలువురు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.
స్వాగతం పలికిన వారిలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ , రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి , మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ,నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు, తదితరులు ఉన్నారు.
MOST READ :
-
Nalgonda : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి.. మంత్రుల ఉమ్మడి ప్రకటన..!
-
Vi : కస్టమర్లకు ‘వీఐ’ శుభవార్త: రీఛార్జ్‌లపై ఏడాదికి 24 రోజుల అదనపు వ్యాలిడిటీ..!
-
Paddy Cultivation : బురద పొలాలు, వరినాట్లు లేవు.. ఇక అంతా పొడి దుక్కిలో వరి విత్తనాలు ఎద పెట్టడమే.. అది ఎలాగో తెలుసుకుందాం..!
-
Gold Price : వామ్మో.. బంగారం ధర ఒక్కసారిగా రూ.11400.. ఈరోజు ధర ఎంతంటే..!
-
Srisailam : శ్రీశైలంకు పోటెత్తిన వరద.. ఇన్ ఫ్లో 1.50 లక్షల క్యూసెక్కులు.. లేటెస్ట్ అప్డేట్..!









