తెలంగాణBreaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలు

District collector : అంతర్జాతీయ యోగా దినోత్సవంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్..!

District collector : అంతర్జాతీయ యోగా దినోత్సవంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్..!

జగిత్యాల, (మన సాక్షి)

యోగాను జీవనశైలిలో భాగంగా చేసుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలో డి ఎం హెచ్ ఓ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్  బి. సత్యప్రసాద్ పాల్గొని ఇతరులతో కలిసి యోగా ఆసనాలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగాను జీవనశైలిలో భాగంగా చేసుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. పౌరులు అందరూ ప్రతిరోజూ కనీసం కొన్ని నిమిషాలు యోగా చేయాలని కోరుతున్నాను అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్  జిల్లా అధికారులు, విద్యార్థులు, వివిధ విభాగాల ఉద్యోగులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా ఆయుష్ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

MOST READ : 

  1. District collector : పంచాయతీ కార్యదర్శులకు జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్.. ఆ కేసుల జోలికి వెళ్తే క్రమశిక్షణ చర్యలు..!

  2. Rythu Bharosa : రైతు భరోసా నిధులు ఒకేసారి బ్యాంకు ఖాతాలో 36వేలు.. 4 రోజుల్లో క్లోజ్..!

  3. District Collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. పంచాయతీ కార్యదర్శి సస్పెండ్..!

  4. Rythu Bharosa : రైతు భరోసా వారికి కూడా.. ఖాతాలలో జమ.. చెక్ చేసుకోండి..!

మరిన్ని వార్తలు