క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా
DGP : డిజిపిని కలిసిన జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్..!

DGP : డిజిపిని కలిసిన జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం గురువారం హైదరాబాద్ లో డీజీపీ ప్రధాన కార్యాలయంలో డీజీపీ బి. శివధర్ రెడ్డిను పూల మొక్క అందించి మర్యాదపూర్వకంగా కలిశారు.
డీజీపీ శివధర్ రెడ్డి నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ వినీత్ కి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఎస్పీ కి సూచించారు. నారాయణపేట జిల్లా ప్రజల భద్రత, మహిళా రక్షణ, సైబర్ నేరాల నియంత్రణ, సాంకేతికత ఆధారిత పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ఎస్పీ తెలిపారు.
MOST READ :
-
Paddy : వరి లో డ్రం సీడర్, వెదజల్లే పద్ధతులపై బెంచ్ మార్క్ శాస్త్రవేత్తల సర్వే..!
-
Karimnagar : పోలీసుల ఆపరేషన్.. 105 వాహనాలు స్వాధీనం..!
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. ధాన్యంకు మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ.500 బోనస్..!
-
Platelets : ప్లేట్లెట్స్ పడిపోయాయా.. అయితే ఇలా తిరిగి పొందండి ఈజీ..!
-
Success Story : తండ్రి కలను నిజం చేసిన కూతురు.. ఇదే కదా సక్సెస్ అంటే..!









