Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Groups : డీఎస్పీ ఉద్యోగం సాధించిన జిన్నాయిచింత యువకుడు..!

Groups : డీఎస్పీ ఉద్యోగం సాధించిన జిన్నాయిచింత యువకుడు..!
గుర్రంపోడు, మనసాక్షి:
గుర్రంపోడు మండలం జిన్నాయిచింత గ్రామానికి చెందిన ముసుకు శ్రీకాంత్ తాజాగా విడుదలైన గ్రూప్ -1 ఫలితాలలో డీఎస్పీ ఉద్యోగం సాధించాడు. పంచాయి కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ, ఉద్యోగం చేస్తూనే , కష్టపడి ఈ ఉద్యోగాన్ని సాధించాడు. అతనికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులు శుభాకాంక్షలు తెలియజేశారు.
MOST READ :









