నేడు మిర్యాలగూడలో విద్యుత్ సరఫరా నిలిపివేత..!
నేడు మిర్యాలగూడలో విద్యుత్ సరఫరా నిలిపివేత..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో నేడు ( సెప్టెంబర్ 5 గురువారం) కొన్ని ప్రాంతాలలో విద్యుత్ అంత ఏర్పడనున్నట్లు టూ టౌన్ విద్యుత్ శాఖ ఏఈ వెంకటేశ్వర్లు తెలిపారు.
ఉదయం 8గంటల నుండి 10 గంటల వరకు FCI సబ్ స్టేషన్ నుండి వచ్చే 11 కెవి, హనుమాన్ పేట ఫీడర్ కింద నేషనల్ హైవే వారి టవర్లు నిర్మించుట కొరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడునని తెలిపారు.
ఈ ఫీడర్ పరిధిలో ఉన్న రెడ్డి కాలనీ, కాకతీయ స్కూలు చుట్టుప్రక్కల మరియు సాగర్ రోడ్ లో కొంత భాగం అనగా ఫ్లై ఓవర్ దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ నుండి కరాచీ బేకరీ షాపు వరకు ఒకవైపు మాత్రమే విద్యుత్ సరఫరా ఉండదని ఆయన తెలిపారు.
గృహ, వాణిజ్య వినియోగదారులు, ప్రజలు విద్యుత్ సిబ్బందికి మరియు అధికారులకు సహకరించగలరని కోరారు.
లేటెస్ట్ :
మిర్యాలగూడ : కాలువలో పడి వ్యక్తి మృతి..!
తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఉచిత బియ్యంతో పాటు ఇక అవి కూడా..!
Cm Revanth Reddy : తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!
Cm Revanth Reddy : తుఫాన్ నష్ట బాధితులకు భారీ సహాయం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి..!









