తెలంగాణBreaking Newsజిల్లా వార్తలువ్యవసాయంసూర్యాపేట జిల్లా

Farmer Registration : రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. ముగియనున్న గడువు..!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు భూభారతి పోర్టల్‌లో భూమి ఉన్న ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఎమ్మార్వో హిమబిందు తెలిపారు.

Farmer Registration : రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. ముగియనున్న గడువు..!

అనంతగిరి, మన సాక్షి :

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు భూభారతి పోర్టల్‌లో భూమి ఉన్న ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఎమ్మార్వో హిమబిందు తెలిపారు. గురువారం నిర్వహించిన సమావేశంలో ఆధార్ కార్డు,పట్టాదార్ పాస్‌పుస్తకం,ఆధార్‌కు లింక్ అయిన మొబైల్‌తో క్లస్టర్ ఏఈవోలను సంప్రదించి రైతు గుర్తింపు సంఖ్య పొందాలని సూచించారు. ఈనెల 28 వరకు మాత్రమే గడువు ఉండడంతో గ్రామాల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు.సమావేశంలో ఏవో అందే సతీష్, ఎంపీడీవో హరి సింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి

మరిన్ని వార్తలు