తెలంగాణBreaking Newsజిల్లా వార్తలువ్యవసాయంసూర్యాపేట జిల్లా

Thahasildar : రైతులు మద్దతు ధరతో పాటు బోనస్ కూడా పొందండి..!

Thahasildar : రైతులు మద్దతు ధరతో పాటు బోనస్ కూడా పొందండి..!

పెన్ పహాడ్, మన సాక్షి :

ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతుల సద్వినియోగం చేసుకోవాలని తాహాసిల్దార్ ధరావత్ లాల్ నాయక్ తెలిపారు. గురువారం పెన్ పహాడ్ మండల కేంద్రం. గాజుల మల్కాపురం. గ్రామాలలో పి ఏ సి ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం మద్దతు ధర ఏ గ్రేడ్ 2320 రూపాయలు కల్పించి. బోనస్ 500 రూపాయలు చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపారు.

శుభ్రపరచిన ధాన్యమును రైతులు కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవచ్చునన్నారు. దళారుల చేతిలో రైతులు మోసపోవద్దు అన్నారు. ఈ కార్యక్రమంలో… ఏవో అనిల్ కుమార్. ఏ ఈ ఓ స్వప్న. పీఏసీఎస్ డైరెక్టర్ గూడేపురి రవి. పి ఏ సి ఎస్ సీఈఓ మా లోతు సోమ్లా నాయక్ . పిఏ సి ఎస్ సిబ్బంది ఒగ్గు సైదులు. లక్ష్మణ్ రవీందర్ వెంకన్న బిఆర్ ఎస్ జిల్లా నాయకుడు తూముల ఇంద్రసేనారావు. రిటైర్డ్ టీచర్ రంగనేని లక్ష్మీకాంతరావు

రైతులు రంగినేని విజయకుమార్, దాసరి శ్రీనివాస్, మలిగిరెడ్డి స్వప్న, పానుగోతు సూర్యనారాయణ, వీరబోయిన లింగయ్య, బొల్లక రామయ్య, రాములు,పాల్గొన్నారు.

MOST READ : 

  1. Nalgonda : నల్గొండ జిల్లాలో దారుణం.. అడవిదేవులపల్లి లో భార్యను నరికి చంపిన భర్త..!

  2. Miryalaguda : మీ ధాన్యం కు మద్దతు ధర రాలేదా.. సబ్ కలెక్టర్ ప్రత్యేక చర్యలు..!

  3. Spinach: ఈ ఆహారం.. బట్టతల బాధితులకు వరం..!

  4. Fincorp: చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్.. కొత్త పథకాన్ని ఆవిష్కరించిన పూనావాలా ఫిన్‌కార్ప్..!

  5. Rythu Bharosa : రైతు భరోసా పై శుభవార్త.. ఈ పథకానికి మరిన్ని నిధులు.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు