Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు పోలీసులు మృతి..!

Suryapet : సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు పోలీసులు మృతి..!

మన సాక్షి, సూర్యాపేట

సూర్యాపేట జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఏపీ పోలీసులు మృతి చెందగా, మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. గాయపడిన వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దుర్గాపురం వద్ద పోలీసులు వెళుతున్న కారును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్సై అశోక్ కుమార్, కానిస్టేబుల్ బ్లెస్సింగ్ మృతి చెందారు. మరో ఇద్దరు గాయాలు కాగా వీరిని కోదాడ ఆసుపత్రికి తరలించారు. ఓ కేసు విచారణ నిమిత్తం ఆలమూరు పోలీసులు హైదరాబాద్  వెళ్తున్నట్లు తెలుస్తుంది.

MOST READ : 

  1. District collector : డ్రగ్స్ కు వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్ వినూత్న ప్రచారం..!

  2. TG News : స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. అప్పటి లోగా నిర్వహించాలని ఆదేశాలు..!

  3. TG News : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు..!

  4. Youth: అప్పు చేసి పప్పు కూడు కు స్వస్తి.. వ్యక్తిగత రుణాలపై ఆసక్తి తగ్గుదల..!

  5. District collector : రైతు భరోసా సంబరాలకు నల్గొండ జిల్లా రైతులు.. జెండా ఊపిన జిల్లా కలెక్టర్..!

  6. Gold Price : కుప్పకూలిన గోల్డ్.. ఈరోజు తులం ఎంతంటే..!

మరిన్ని వార్తలు