Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి

BREAKING : స్కాన్ ఎనర్జి పరిశ్రమలో భారీ ప్రమాదం..!

BREAKING : స్కాన్ ఎనర్జి పరిశ్రమలో భారీ ప్రమాదం..!

కార్మికులకు తీవ్ర గాయాలు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, మనసాక్షి :

షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండల కేంద్రంలోని స్కాన్ ఎనర్జీ ప్రైవేటు పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. పనిలో నిమగ్నమైన కార్మికులపై వేడి ద్రవం పడినట్లు స్ధానికులు చెపుతున్నారు.

తీవ్రంగా గాయపడిన కార్మికులను చికిత్స నిమిత్తం షాద్ నగర్ కు తరలించారు. పేలుడుతో పరిశ్రమ మొత్తం దట్టమైన పొగ అలుముకోవడంతో కార్మికులు బయటికి పరుగులు తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ALSO READ : ఫోన్ పే, గూగుల్ పే ఫై భారత ప్రభుత్వ వ్యూహం ఏంటి..!

మరిన్ని వార్తలు