Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : నాలుగు ఇసుక ట్రాక్టర్ లు పట్టివేత..!
Miryalaguda : నాలుగు ఇసుక ట్రాక్టర్ లు పట్టివేత..!
వేములపల్లి, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి మండలంలోని రావులపెంట మూసి వాగు వద్ద నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న నాలుగు ఇసుక ట్రాక్టర్ లను శుక్రవారం రాత్రి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై డి. వెంకటేశ్వర్లు తెలిపారు.
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు తనకు ఫిర్యాదు రావడంతో సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించామన్నారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న నాలుగు ట్రాక్టర్ లను స్వాధీనం చేసుకొని, వాహనాల డ్రైవర్ లను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశామన్నారు.
MOST READ :









