Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newslifestyleతెలంగాణసంక్షేమంహైదరాబాద్

BIG BREAKING : ఉచిత విద్యుత్, రూ.500 కు గ్యాస్ సిలిండర్ పై రేవంత్ రెడ్డి కీలక సమావేశం.. క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం..!

BIG BREAKING : ఉచిత విద్యుత్, రూ.500 కు గ్యాస్ సిలిండర్ పై రేవంత్ రెడ్డి కీలక సమావేశం.. క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం..!

హైదరాబాద్ , మన సాక్షి :
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీ ల అమలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు.

రెండు గ్యారెంటీలను ఇప్పటికే అమలు చేస్తున్న ప్రభుత్వం మరో రెండు గ్యారెంటీలను అమలు చేసేందుకు కసరత్తు నిర్వహిస్తున్నారు. ఈనెలాఖరులోగా ఉచిత విద్యుత్ పై నిర్ణయం తీసుకొని మార్చిలో విద్యుత్ ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేసే పథకం, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అందజేసే పథకమును కూడా ఈనెలాఖరులోగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ పథకాలపై క్యాబినెట్ సబ్ కమిటీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క , మంత్రులు శ్రీధర్ బాబు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అందజేయడానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలని అంశంపై క్యాబినెట్ సబ్ కమిటీలో చర్చించారు.

ALSO READ : BREAKING : సబ్ స్టేషన్ లో భారీ మంటలు.. అంధకారంలో సిద్దిపేట..!

మరిన్ని వార్తలు