తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుయాదాద్రి భువనగిరి జిల్లాసూర్యాపేట జిల్లా

Yadagirigutta : యాదగిరిగుట్టలో అయ్యప్ప భక్తుల గిరి ప్రదర్శన..!

Yadagirigutta : యాదగిరిగుట్టలో అయ్యప్ప భక్తుల గిరి ప్రదర్శన..!

సూర్యాపేట, మనసాక్షి :

యాదగిరిగుట్ట లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం వారు అయ్యప్ప స్వామి దీక్ష స్వాములతో నిర్వహించిన గిరిప్రదక్షణ కార్యక్రమం లో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జిల్లా అధ్యక్షులు రంగు ముత్యం రాజు ఆధ్వర్యంలో పలువురు భక్తులు గిరి ప్రదక్షణ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ వీఫ్ బిర్ల ఐలయ్య పాల్గొన్నారు.

ఈ సందర్బంగా పలువురు భక్తులు మాట్లాడుతూ బుధవారం అయ్యప్ప స్వామి రోజు కావడం గుట్ట దేవస్థానం వారు భక్తులకు గిరి ప్రదక్షణ ఏర్పాటు చేయడం,గర్భాలయం దర్శనం కల్పించడం పట్ల పలువురు భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలోఅఖిల భారతీయ అయ్యప్ప ధర్మాప్రచార సభ రాష్ట్ర ఉపాధ్యక్షలు బి భాస్కరా చారి, జిల్లా కమిటీ సభ్యులు భూపతి శ్రీనివాస్, వెన్న మధుకర్ రెడ్డి, లక్ష్మణ్, సత్యనారాయణ, శ్రీనివాస్, ముంత శ్రీనివాస్, రమేష్, యాదగిరి గుట్ట అయ్యప్ప స్వాములు అనిల్ కుమార్ గౌడ్ ఆర్ ఆర్ రాజు స్వామి ఏ బి ఏ పి చీఫ్ రాచర్ల రమేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు