Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణపెద్దపల్లి జిల్లా
కోడలు, మనవరాలును కాపాడబోయి..

కోడలు, మనవరాలును కాపాడబోయి..
ధర్మారం, మన సాక్షి ప్రతినిధి:
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం లోని కటికన పల్లి గ్రామానికి చెందిన మామిడి రాజయ్య(56 ) శుక్రవారం తన పెద్ద కోడలు శిరీష , సంకీర్తనకు కరెంట్ షాక్ తగిలి అరుస్తుండగా రాజయ్య ఇంట్లోకి వెళ్లి వారిని కాపాడే ప్రయత్నంలో అట్టి కరెంటు షాక్ ఇతనికి తగిలి కిందపడి మరణించినాడు.
శిరీష, సంకీర్తనలకు కరెంటు షాక్ తగలగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతున్నారు. ఇతని భార్య అయిన మామిడి లక్ష్మి అను ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శీలం లక్ష్మణ్ తెలిపారు.
LATEST UPDATE :









