TOP STORIESBreaking Newsజాతీయంహైదరాబాద్
Gold Price : బంగారం టాప్ గేర్.. ఒక్కరోజే రూ.9200.. లేటెస్ట్ అప్డేట్..!
Gold Price : బంగారం టాప్ గేర్.. ఒక్కరోజే రూ.9200.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
పసిడి ప్రజలకు ఒక్కసారిగా షాక్ తినిపించింది బంగారం ధర. రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం బుధవారం ఒక్కటే రోజు టాప్ గేర్ కు వెళ్ళింది. బంగారం ధర భారీగా పెరిగి మహిళల ఆనందంలో నీళ్లు చల్లింది. 100 గ్రాముల బంగారం కు బుధవారం ఒక్కరోజే 9200 రూపాయలు పెరిగింది.
మంగళవారం 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం 8,19,300 రూపాయలు ఉండగా బుధవారం 9200 రూపాయలు పెరిగి 8,28,500 రూపాయలకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ 100 గ్రాముల గోల్డ్ మంగళవారం 7,51,000 ఉండగా బుధవారం 8500 పెరిగి 7,59,500 రూపాయలకు చేరింది.
హైదరాబాదులో తులం (10 గ్రాముల) 22 క్యారెట్స్ గోల్డ్ బుధవారం 75, 950 రూపాయలు ఉండగా 24 క్యారెట్స్ గోల్డ్ 82,850 ఉంది. హైదరాబాదులో ఉన్న బంగారం మార్కెట్ ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఉన్నాయి.
MOST READ :
-
Phone Pe : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లు జాగ్రత్త.. ఆ ఫీచర్ ఆఫ్ చేయకుంటే మీ ఖాతా ఖాళీ.. అందరు తెలుసుకోవాల్సిందే..!
-
దేవాలయాల్లో రావిచెట్టు, వేపచెట్టు ఎందుకు కలిసి ఉంటాయో.. తెలుసుకుందామా..!
-
Gold Price : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా పడిపోయిన గోల్డ్ రేట్.. ఈరోజు ఎంతంటే..!
-
District Collector : జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్.. యూరియా బ్లాక్ లో అమ్మితే లైసెన్సులు రద్దు..!
-
Rythu Bharosa : రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు.. చెక్ చేసుకోండి.. బిగ్ అప్డేట్..!









