TOP STORIESBreaking Newsతెలంగాణహైదరాబాద్
Gold Price : పసిడి ప్రియులకు షాక్.. ఒక్క రోజులో రూ.39,800..!
పసిడి ప్రియులకు ఒక్కసారిగా షాక్ తగిలింది. బంగారం ధర కొండెక్కింది.

Gold Price : పసిడి ప్రియులకు షాక్.. ఒక్క రోజులో రూ.39,800..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
పసిడి ప్రియులకు ఒక్కసారిగా షాక్ తగిలింది. బంగారం ధర కొండెక్కింది. బుధవారం ఒక్కరోజే 100 గ్రాముల 24 క్యారెట్ బంగారం కు 39,800 రూపాయలు పెరిగింది. అదేవిధంగా 100 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం 36,500 రూపాయలు పెరిగింది.
ఈరోజు తులం ఎంతంటే :
హైదరాబాద్ బంగారం మార్కెట్లో బుధవారం ధర ఎలా ఉందంటే..? 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారంకు 3980 రూపాయలు పెరిగి 1,53,820 రూపాయలకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్ 10 గ్రాముల తులం బంగారం కు 3650 రూపాయలు పెరిగి 1,41,000 రూపాయలకు చేరింది. హైదరాబాద్ మార్కెట్లో ఉన్న ధరలే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో కూడా ఉన్నాయి.









