Breaking NewsTOP STORIESతెలంగాణహైదరాబాద్

Gold Price : బంగారం ధర డమాల్.. ఒకే రోజు రూ.21,300 తగ్గింది.. ఈ రోజు ఎంతంటే..!

Gold Price : బంగారం ధర డమాల్.. ఒకే రోజు రూ.21,300 తగ్గింది.. ఈ రోజు ఎంతంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

పసిడి ప్రియులకు భారీ శుభవార్త అందింది. బంగారం ధర ఒకేసారి ఢమల్ అన్నది. దాంతో మహిళలు ఆనందంలో ఉన్నారు. మహిళలు బంగారం కొనుగోలు పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. ఒకేరోజు 100 గ్రాముల బంగారం కు 21,300 రూపాయలు తగ్గింది. దాంతో మరింత తగ్గుతుందని పసిడిప్రియులు ఎదురు చూస్తున్నారు.

హైదరాబాదులో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు గురువారం 21,300 తగ్గి 9,39, 300 రూపాయలు ఉంది. అదే విధంగా22 క్యారెట్స్ కు 19,500 తగ్గి 8,61,000 చేరింది.

ఈరోజు తులం ఎంతంటే..?

గురువారం హైదరాబాద్ మార్కెట్లో తులం 10 గ్రాముల బంగారం ఉందంటే 24 క్యారెట్స్ బంగారం కు 93,930 రూపాయలు ఉండగా 22 క్యారెట్ కు 10 గ్రాముల తులం బంగారం కు 86,100 ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న ఇతరులను తెలుగు రాష్ట్రాల్లోనే ప్రధాన పట్టణాల్లో కూడా ఇవే కొనసాగుతున్నాయి.

MOST READ : 

  1. Narayanpet : పేద విద్యార్థులకు భీష్మరాజ్ ఫౌండేషన్ చేయూత..!

  2. Nalgonda : నల్గొండ జిల్లాలో దొంగల బీభత్సం..!

  3. District collector : ఉద్యోగ భవిష్యత్తుగా భవిత కేంద్రాలు.. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి..!

  4. Gold Price : దిగివచ్చిన బంగారం ధర.. కొనుగోలుకు సమయం ఇదే..!

  5. Rythu Bharosa : రైతు భరోసా ఎప్పుడంటే.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు