TOP STORIESBreaking Newsతెలంగాణహైదరాబాద్
Gold Price : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!
బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు బుధవారం నుంచి పెరుగుతున్నాయి.

Gold Price : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు బుధవారం నుంచి పెరుగుతున్నాయి. గురువారం 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 2,200 పెరిగింది. అదేవిధంగా 22 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం కు 2000 రూపాయలు పెరిగింది
ఈరోజు ఎంతంటే :
హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం ధర గురువారం 2200 పెరిగి 1,46,890 రూపాయలకు చేరింది. అదే విధంగా 22 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం ధర 2000 రూపాయలు పెరిగి 1,34,650 లకు చేరింది. హైదరాబాదులో ఉన్న బంగారం ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో కూడా ఇవే కొనసాగుతున్నాయి.









