TOP STORIESBreaking Newsవైద్యంహైదరాబాద్

Gold Price : హ్యాట్రిక్ కొట్టేసిన గోల్డ్.. ధర ఎంతో తెలుసా..!

Gold Price : హ్యాట్రిక్ కొట్టేసిన గోల్డ్.. ధర ఎంతో తెలుసా..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

బంగారం ధర హ్యట్రిక్ కొట్టేసింది. మూడు రోజులుగా వరుసగా గోల్డ్ రేట్ పెరుగుతూ వచ్చింది. శుక్రవారం బంగారం ధర మరింతగా పెరిగింది. శుక్రవారం ఒక్కరోజే 24 క్యారెట్స్ 100 గ్రాముల గోల్డ్ కు 2700 రూపాయలు పెరిగింది. తులం బంగారం 80,000 రూపాయలకు చేరువ కావడంతో బంగారం ప్రియులు షాక్ లో ఉన్నారు.

గురువారం 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం 7,92,000 ఉండగా శుక్రవారం 2700 రూపాయలు పెరిగి 7,94, 700 రూపాయలు ఉంది. అదేవిధంగా 22 క్యారెట్స్ బంగారం గురువారం 100 గ్రాములకు 7,26,000 ఉండగా శుక్రవారం 2500 పెరిగి 7,28,500 రూపాయలకు చేరింది.

హైదరాబాదులో 10 గ్రాముల తులం బంగారం శుక్రవారం 22 క్యారెట్స్ 72,850 ఉండగా 24 క్యారెట్స్ 79,470 ఉంది హైదరాబాద్ నగరంలో ఉన్న బంగారం ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో కొనసాగుతున్నాయి.

RELEATED NEWS : 

మరిన్ని వార్తలు