ఆంధ్రప్రదేశ్Breaking Newsఉద్యోగం

Good News : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. లేటెస్ట్ అప్డేట్..!

Good News : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది. ఉద్యోగుల హెచ్ఆర్ఏ ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2022లో పెంచిన దాని ప్రకారం డివైజ్డ్ పే స్కేల్ ప్రకారం హెచ్ ఆర్ ఏ (హౌస్ రెంట్ అలవెన్స్) మరో సంవత్సరం పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హౌస్ రెంట్ అలవెన్స్ 24% ఇస్తున్నట్లు పొడిగించింది.

2025 జూలై 1వ తేదీ నుండి 2026 జూన్ 30వ తేదీ వరకు సెక్రటేరియట్ మరియు డిపార్ట్మెంట్ హెడ్స్ కు ఇది వర్తిస్తుంది. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు 12వ పిఆర్సి రిపోర్టు రాకముందే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయంతో గరిష్టంగా ప్రభుత్వ ఉద్యోగికి 25 వేల రూపాయల వరకు హెచ్ఆర్ఏ లభించనున్నది.

MOST READ : 

  1. Miryalaguda : గెస్ట్ మహిళ ఉపాధ్యాయుల కొరకు దరఖాస్తుల స్వీకరణ..!

  2. Sub Collector : మదనపల్లె సబ్ కలెక్టర్ గా ఎవరో తెలుసా..!

  3. UPI : ఫోన్ పే, గూగుల్ పే, పేటియం.. ఏదైనా పిన్ నెంబర్ ఉండదు.. మరి లావాదేవీలు ఎలాగో తెలుసుకుందాం..!

  4. UPI : ఫోన్ పే, గూగుల్ పే, పేటియం.. ఏదైనా పిన్ నెంబర్ ఉండదు.. మరి లావాదేవీలు ఎలాగో తెలుసుకుందాం..!

మరిన్ని వార్తలు