Viral Video : ఆ మహిళను కారులోంచి గుంజి మరీ పిచ్చకొట్టుడు.. (వీడియో)
Viral Video : ఆ మహిళను కారులోంచి గుంజి మరీ పిచ్చకొట్టుడు.. (వీడియో)
మన సాక్షి , వెబ్ డెస్క్:
తన భర్త మహిళతో సంబంధం పెట్టుకున్నాడని భార్యకు తెలిసింది. అది గమనించేందుకు భార్య నిఘా పెట్టి భర్త కారులో తిరుగుతున్న సమయంలో వారిని అడ్డుకుంది. ప్రధాన రోడ్డులో వారు కారులో వెళుతుండగా కారుకు అడ్డు వచ్చిన భార్య ను చూసి భర్త కారు ఆపాడు.
వెంటనే ఆమె వచ్చి కారులో భర్తతో పాటు కూర్చున్న మహిళను గుంజి మరీ పిచ్చ కొట్టుడు కొట్టింది. తన భర్తతో ఎందుకు తిరుగుతున్నావు అంటూ పిడిగద్దులు వేసింది. అతడిని పెళ్లాడబోతున్నట్లుగా ఆమె చెప్పడంతో మరింత ఆగ్రహంతో పిచ్చ కొట్టుడు కొట్టింది.
ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో చోటుచేసుకుంది. ప్రియురాలితో పట్టుబడిన తన భర్త సాహిబ్ సర్పంచి. ప్రియురాలని తన భార్య కొడుతుండగా సాహిబ్ చూస్తూ ఉండిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసినవారు వివిధ రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.
VIDEO
उज्जैन में सरपंच साहब प्रेमिका संग पकड़ा गये, साहब की पत्नी ने प्रेमिका की जमकर की धुनाई की और सरपंच जी देखते रहे। pic.twitter.com/v456Xh99Sq
— बलिया वाले 2.0 (@balliawalebaba) November 15, 2024
More Videos :
Video : బస్సులో ప్రయాణికురాలి ఆభరణాలు చోరీ చేసిన ఆర్టీసీ బస్ డ్రైవర్.. (వీడియో)
Viral Video : చల్లగా బీరు తాగుదామనుకుంటే.. ఓపెన్ చేయబోయి కంగుతిన్నారు, చంపేస్తారా బాబు.. (వీడియో)









