తెలంగాణBreaking Newsజిల్లా వార్తలువ్యవసాయంసంగారెడ్డి జిల్లా
Cotton : సాగు అలా చేస్తే.. పత్తిలో అధిక దిగుబడి..!
Cotton : సాగు అలా చేస్తే.. పత్తిలో అధిక దిగుబడి..!
కంగ్టి, మన సాక్షి :
పత్తి పంటను సాగు చేస్తున్న రైతులు మెళకువలు పాటించాలని ఏడిఏ నూతన్ కుమార్ రైతులకు సూచించారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల తడ్కల్ గ్రామ సమీపంలోని రైతుల కులాలను సందర్శించి పత్తి పంట సాగుపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలుపు నివారణకు ప్రధానంగా రసం పీల్చే పురుగులు, పత్తి పైరుకు దోమ తామర, పేనుబంక, తెగులు ఆశించినప్పుడూ, లీటర్ నీటిలో 5మిల్లి లీటర్ల పిప్రోనిల్ ఎసిపేడ్ కాన్ఫిడార్ కల్పి పిచికారి చేయాలని రైతులకు సూచించారు. ఎకరానికి 10 నుంచి 15 పసుపు ఎరుపు రంగు జిగురు అట్టలను అమర్చాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఈవో హన్మండ్లు, భార్గవ్ , రైతులు తదితరులు ఉన్నారు.
MOST READ :









