Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : ఆ గ్రామాలలో.. నేడు పవర్ కట్.. వేళలు ఇవే..!

Miryalaguda : ఆ గ్రామాలలో.. నేడు పవర్ కట్.. వేళలు ఇవే..!

మన సాక్షి, మిర్యాలగూడ :

సోమవారం సెప్టెంబర్ 22 మిర్యాలగూడ మండలం, యాద్గార్పల్లి విలేజ్ లో కొత్త సబ్ స్టేషన్ కు వచ్చు 33కేవీ ఉట్లపల్లి ఫీడర్ నుంచి కొత్త లైన్ ఎరెక్షన్ పనులు చేయుచున్నందున విద్యుత్ అంతరాయం ఏర్పడనున్నట్లు మిర్యాలగూడ రూరల్ అమర్ సింగ్ తెలిపారు.

ఊట్లపల్లి సబ్ స్టేషన్ పరిధిలో గల యాద్గార్పల్లి, ఊట్లపల్లి, కాల్వపల్లి, గ్రామాలకు మరియు ఇండస్ట్రియల్- 2′ ఫీడర్ పరిధి లో ఉదయం 09.00 గంటల నుండి మధ్యాహ్నం 02.00 గంటల వరకు విద్యుత్ సరపరా నిలిపివేయబడునని తెలిపారు.
గృహ, వాణిజ్య, వ్యవసాయ , పరిశ్రమల వినియోగదారులు గమనించి విద్యుత్ శాఖ వారికి సహకరించగలరని కోరారు.

MOST READ :

  1. Ex DSP Nalini : మాజీ డి.ఎస్.పి నళిని సంచలన పోస్ట్.. విషయం ఏంటంటే..!

  2. Ex DSP Nalini : మాజీ డి.ఎస్.పి నళిని సంచలన పోస్ట్.. విషయం ఏంటంటే..!

  3. Miryalaguda : అధికారుల ఆకస్మిక తనిఖీలు.. మద్రాస్ ఫిల్టర్ కాఫీ సీజ్.. పలు హోటళ్లకు భారీ జరిమానా..!

  4. Red Rice : రెడ్ రైస్ తింటే ఆరోగ్యమేనా.. చాలా మంది ఇష్టపడుతున్నది అందుకేనా.. తెలుసుకుందాం..!

  5. Task Force : టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడులు.. నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ పట్టివేత..!

మరిన్ని వార్తలు