Viral Video : ప్రీవెడ్డింగ్ షూట్ లోనే అలా.. ఇదేం ఆత్రం రా నాయన.. (వీడియో)

Viral Video : ప్రీవెడ్డింగ్ షూట్ లోనే అలా.. ఇదేం ఆత్రం రా నాయన.. (వీడియో)
మన సాక్షి:
ఇటీవల కాలంలో పెళ్లిళ్లకు ఎంతో డబ్బు ఖర్చు చేస్తున్నారు. పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్ షోలు నిర్వహించి పెళ్లి టైంలో వీడియోలో ప్లే చేస్తున్నారు. ఎంతో గ్రాండ్ గా ప్రీ వెడ్డింగ్ షో నిర్వహించుకుంటూ లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు అదొక ట్రెండ్ గా మారింది.
ఇటీవల కొంతమంది నిర్వహించిన ఫ్రీ వెడ్డింగ్ షూట్ లు కూడా వైరల్ గా మారి వార్తలలోకి ఎక్కాయి. ఇది కూడా అలాంటిదే అని చెప్పవచ్చును.
ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ వైరల్ గా మారింది. ప్రీ వెడ్డింగ్ షూట్ లో ఇద్దరు కపుల్స్ క్లాసికల్ దుస్తులు వేసుకుని రెడీ అయి ఉన్నారు. ఫోటోషూట్, వీడియో షూట్ లో బిజీ అయిపోయారు. రకరకాల స్టిల్స్ లో ఫోటోలు వీడియోలు దిగుతూ రచ్చ చేస్తున్నారు.
ఇది బానే ఉన్నప్పటికీ ఏమైందో కానీ ఈ జంట ఒక్కసారిగా రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లిపోయినట్లు ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. చుట్టుపక్కల వారు ఉన్నారనే విషయం కూడా మీరు మర్చిపోయినట్లుగా తెగ ముద్దులు పెట్టుకుంటూ షూట్ చేశారు.
Pre wedding photo shoot 🌝 pic.twitter.com/UL7ymLsf67
— Baba MaChuvera 💫 Parody of Parody (@indian_armada) October 2, 2024
ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముద్దులు పెట్టుకోవడంతో పాటు హగ్గులు కూడా ఇచ్చుకోవడంతో ప్రీ వెడ్డింగ్ షూట్ సోషల్ మీడియాలో చూసిన నేటిజన్లు వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు.
ఇదేం ఆత్రం రా నాయన అని కొంతమంది కామెంట్ చేయగా మరి ఇదేం కరువుగా ఉన్నారా బాబు అంటూ ఫన్నీగా కామెంట్స్ చేశారు.
LATEST UPDATE :
-
ఆ ప్రియురాలుకు ప్రియుడంటే పిచ్చి ప్రేమ.. అదే ఆ గ్రామస్తులకు రాత్రంతా నిద్ర లేకుండా చేసింది..!
-
Runamafi : రుణమాఫీకి డెడ్ లైన్.. డేట్ ఫిక్స్ చేసిన మంత్రి తుమ్మల..!
-
Viral Video : అందమైన అమ్మాయి లిఫ్ట్ అడిగిందని బైక్ ఆపాడు.. ఆ తర్వాత బిగ్ ట్విస్ట్.. (వీడియో వైరల్)
-
Viral Video : ఏం.. టీచరమ్మ రా బాబు.. క్లాస్ రూమ్ లోనే పిల్లలతో.. (వీడియో)









