తెలంగాణBreaking Newsజిల్లా వార్తలువ్యవసాయంసంగారెడ్డి జిల్లా

Farmer Registration : రైతులకు కీలక సూచన.. ప్రతి రైతు ఫార్మర్‌ రిజిస్టేషన్‌ చేసుకోవాలి..!

ప్రతి రైతు ఫార్మర్‌ రిజిస్టేషన్‌ చేసుకొని కేంద్ర రాష్ట ప్రభుత్వాల ద్వారా అందే సంక్షేమ పథకాలకు అర్హులు కావాలని ఎఈవో భార్గవ్ చారి అన్నారు.

Farmer Registration : రైతులకు కీలక సూచన.. ప్రతి రైతు ఫార్మర్‌ రిజిస్టేషన్‌ చేసుకోవాలి..!

కంగ్టి, మన సాక్షి :

ప్రతి రైతు ఫార్మర్‌ రిజిస్టేషన్‌ చేసుకొని కేంద్ర రాష్ట ప్రభుత్వాల ద్వారా అందే సంక్షేమ పథకాలకు అర్హులు కావాలని ఎఈవో భార్గవ్ చారి అన్నారు. మంగళవారం కంగ్టి మండల జమ్గి బీ గ్రామంలో సర్పంచ్ దత్తు రెడ్డితో కలిసి రైతులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఫార్మర్స్‌ రిజిస్టేషన్‌ ప్రాముఖ్యతను వివరించారు.

ప్రతీ రైతు కేంద్ర ప్రభుత్వం పథకాలు పొందాలంటే రైతు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని తెలిపారు. పీఎం – కిసాన్ సాయం పొందడానికి ఈ ఫార్మర్ ఐడి తప్పనిసరి పారదర్శకత రైతు వివరాలు కచ్చితంగా నమోదు కావడం వల్ల పథకాల్లో పారదర్శకత పెరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో రైతులు గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.

MOST READ 

  1. Gold Price : బంగారం ధర ఒక్కరోజే భారీగా రూ.21,300.. ఈరోజు తులం ఎంతంటే..!

  2. Narayanpet : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ప్రతి ఇంటికి త్రాగునీరు..!

  3. Medaram : సమ్మక్క, సారలమ్మ గద్దెలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. మొక్కు తీర్చుకున్న ముఖ్యమంత్రి..!

  4. Gold Price : బంగారం ఇక కొనలేమా.. ఒక్కరోజులో రూ.22,500.. ఈరోజు తులం ఎంతంటే..!

మరిన్ని వార్తలు