Breaking Newsకామారెడ్డి జిల్లాక్రైంజిల్లా వార్తలుతెలంగాణ
BREAKING : బైక్ ను ఢీకొన్న లారీ.. వ్యక్తి మృతి..!
BREAKING : బైక్ ను ఢీకొన్న లారీ.. వ్యక్తి మృతి..!
ఎల్లారెడ్డి, మన సాక్షి:
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ఎల్లారెడ్డి – నిజాంసాగర్ రహదారిలో మంగళవారం ఉదయం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చసుకుంది.
వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి నిజాంసాగర్ రహదారి పై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కురుమ ప్రశాంత్(23) లారీ ఢీ కొట్టింది. దాంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు హసన్ పల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఎస్ఐ మహేష్ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్గొన్నరు.
ALSO READ : Telangana : రుణమాఫీ హామీపై నాడు, నేడు అంటూ కేటీఆర్ ట్వీట్..!








