Breaking Newsజాతీయంరాజకీయం

ఓడిపోయిన కేజ్రీవాల్..!

ఓడిపోయిన కేజ్రీవాల్..!

ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీ సాధారణ ఎన్నికల్లో ఓడిపోయారు. బిజెపి అభ్యర్థి పర్వేజ్ సాహిబ్ సింగ్ చేతిలో 1884 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. కేజ్రీవాల్ ఓటమి రాజకీయంగా తీవ్ర సంచలనం రేకెత్తిస్తుంది.

వరుసగా రెండు పర్యాయాలు ఢిల్లీ పీఠాన్ని దక్కించుకొని ముఖ్యమంత్రిగా పనిచేసిన
కేజ్రీవాల్ జైలుకెళ్లడం ఆయనపై జరగని మచ్చ పడింది. ఆయన ఐఆర్ఎస్ అధికారి అయినా అన్నా హజారే తో కలిసి కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి. దాంతో ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు.

పదేళ్లపాటు ఢిల్లీలో అధికారంలో ఉన్నారు. పంజాబ్ లో కూడా ఆప్ పాగా వేసి పార్టీని విస్తరింప చేశాడు. కానీ లిక్కర్ కుంభకోణం కేసులో ఆయన జైలుకెళ్లడం చెరగని మచ్చ పడింది. బిజెపి ప్రచార దూకుడుకు కేజ్రీవాల్ తట్టుకోలేకపోయాడు. ప్రజల నుంచి సానుభూతి అందలేదు. దాంతో ఓటమి పాలయ్యాడు.

MOST READ : 

  1. Gold Price : రికార్డ్ స్థాయిలో గోల్డ్ రేట్.. ఈరోజు ఎంతంటే..!

  2. Miryalaguda : సాగర్ ఎడమ కాలువ వారబంధితో ఎండిన పంటలు.. కాపాడేందుకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే..!

  3. Miryalaguda : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం.. వేదింపులకు యువతి ఆత్మహత్య..!

  4. Nagarjunasagar : దక్షిణాదిలో తొలిసారిగా.. సాగర్ బౌద్ధవనంలో అంతర్జాతీయ బౌద్ధ భిక్షువులు.. పఠణోత్సవం..!

మరిన్ని వార్తలు