Paddy : పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ.. రైతులను ఆకర్షిస్తున్న మెట్టవరి సేద్యం..!

Paddy : పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ.. రైతులను ఆకర్షిస్తున్న మెట్టవరి సేద్యం..!
చివ్వెంల, మన సాక్షి:
సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం చందుపట్ల గ్రామంలో కోడి రెక్క గురవయ్య వ్యవసాయ క్షేత్రంలో మొట్ట మొదటిసారి నూతన మెట్ట వారి సాగు విధానం వేయడం జరిగింది. నీటి వినియోగం తగ్గించడంతో పాటు అలాగే వాతావరణం కారణమైన మీథేన్ వాయు, కార్బన్ డయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ ఎక్కువగా వెలువడటం వలన భూ వాతావరణం వేడెక్కుతుంది. తగ్గించడం జరుగుతుంది.
సాంప్రదాయంగా వరిని సాగు చేయాలంటే నారు పోసి మడిలో నీటిని నింపి దమ్ము చేసి తర్వాత బురద నీటిలో నాట్లు వేయాలి. ఎందుకు నీటి వినియోగం పాటు పెట్టుబడి కూడా ఎక్కువే అవుతుంది. వాతావరణం మార్పులు అనుగుణంగా ఇవేవీ లేకుండా సాగులు నీటి వినియోగాన్ని పెట్టుబడి ఖర్చులను తగ్గిస్తూ పర్యావరణహితంగా మెట్ట పద్ధతిలో వరి సాగు చేసుకోవచ్చు.
ఈ పద్ధతికి రైతులు అధిక సంఖ్యలో మొగ్గుచూపుతున్నారు. డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అమలు చేస్తుంది. ఈ పద్ధతిలో ట్రాక్టర్ వెనుకాల మల్టీ క్రాప్ ప్లాటర్ పరికరాన్ని బిగించి భూమిలో విత్తనాలు వేసి వరి సాగు చేస్తారు అధిక సంఖ్యలో రైతులు సవస్త ప్రతినిధులు క్లస్టర్ మేనేజర్ సతీష్, శివాని ఫీల్డ్ ఆఫీసర్ లింగరాజు, శివ తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
District Collector : చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించిన జిల్లా కలెక్టర్..!
-
Miryalaguda : జ్యోతి హాస్పిటల్ లో మహిళ మృతి.. బంధువుల ఆందోళన, ఫర్నిచర్ ధ్వంసం..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు దరఖాస్తుల స్వీకరణ.. లేటెస్ట్ అప్డేట్..!
-
Miryalaguda : ఏరువాకలో దుక్కి దున్నిన ఎమ్మెల్యే..!
-
Nalgonda : చదివింది ఏడవ తరగతి.. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ప్రాజెక్టు ఆఫీసర్.. రూ. 17 లక్షలతో పరార్..!









