జిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Vemulapally : మన సాక్షి దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ..! 

వేములపల్లి మండలంలోని సల్కునూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం మన సాక్షి దినపత్రిక 2026 నూతన క్యాలెండర్ ను సర్పంచ్ నారబోయిన సతీష్ గౌడ్ ఆవిష్కరించారు.

Vemulapally : మన సాక్షి దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ..! 

వేములపల్లి, మన సాక్షి:

వేములపల్లి మండలంలోని సల్కునూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం మన సాక్షి దినపత్రిక 2026 నూతన క్యాలెండర్ ను సర్పంచ్ నారబోయిన సతీష్ గౌడ్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పత్రికలు పని చేస్తాయన్నారు.ప్రజా సమస్యల పరిష్కారానికై మన సాక్షి నిరంతరం కృషి చేస్తుందని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దివ్య,ఉప సర్పంచ్ రాచమల్ల చిన్న సైదులు, వార్డు మెంబర్లు జేరిపోతుల వెంకన్న,రేఖ శ్రవణ్, దూదిమెట్ల లింగయ్య, నాయకులు అంకెపాక రవి, భీమ్ రెడ్డి, బాబు, మహేష్, పత్రికా విలేఖరి వినయ్ గౌడ్, తరికోప్పుల పవన్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ 

  1. Nalgonda : జిల్లా ఎస్పీ కీలక సూచన.. సంక్రాంతి పండుగకు ఊరెళ్తున్నారా.. అయితే ఇవి పాటించండి..!

  2. BIG BREAKING : ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు బీబీఏ విద్యార్థులు మృతి..!

  3. Miryalaguda : మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు కూలీలు మృతి..!

  4. TG News : తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఇక వారి కష్టాలు తీరినట్టే..!

మరిన్ని వార్తలు