Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణపెద్దపల్లి జిల్లా

Ramagundam : నగర పాలక సంస్థ అడిషనల్ కమిషనర్ గా మారుతి ప్రసాద్.. ఎవరంటే..!

Ramagundam : నగర పాలక సంస్థ అడిషనల్ కమిషనర్ గా మారుతి ప్రసాద్.. ఎవరంటే..!

గోదావరిఖని, మన సాక్షి :

రామగుండం నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ గా ఎ. మారుతి ప్రసాద్ గురువారం భాద్యతలు స్వీకరించారు. గతంలో జగిత్యాల , మంచిర్యాల , ఆదిలాబాద్ , హుజూర్ నగర్ తదితర మునిసిపాలిటీలలో కమిషనర్ గా పని చేసి గ్రేడ్ -1 మునిసిపల్ కమిషనర్ గా కొనసాగుతూ పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న ఆయనను ప్రభుత్వం జి. ఓ  409 ద్వారా రామగుండం నగరపాలక సంస్థకు బదిలీ చేసింది. రామగుండం నగర పాలక సంస్థ సెక్రెటరీ గా ఎం . ఉమా మహేశ్వర్ రావు , అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ గా పి. వెంకటేశ్వర్లు కూడా ఇటీవల భాద్యతలు స్వీకరించారు.

MOST READ : 

  1. JAGITYAL : వాగులో యువకుడు గల్లంతు.. కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి..!

  2. Nacharam : ముంబై నుండి తెప్పించిన సిద్ధి వినాయకుడి విగ్రహం.. ఘనంగా పూజలు..!

  3. Heavy Rain : తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ రూట్ లో రైళ్ల రాకపోకలు బంద్.. ( వరదల వీడియో)

  4. Hyderabad : దేవుడిచ్చిన బిడ్డ.. ఖైరతాబాద్ మహా గణపతి వద్ద క్యూలైన్లో మహిళ ప్రసవం..!

మరిన్ని వార్తలు