తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

మేళ్లచెరువు శివాలయం హుండీ లెక్కింపు..!

మేళ్లచెరువు శివాలయం హుండీ లెక్కింపు..!

మేళ్లచెరువు, మనసాక్షి:

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం కేంద్రంలోని శివాలయం ఆలయ హుండీ కానుకల లెక్కింపు బుధవారం జరిగింది. ఆరు నెలల కాలానికి గానూ 2,85,537 రు.ల ఆదాయం సమకూరినట్లు మిర్యాలగూడెం డివిజన్ ఎండోమెంట్ ఇన్స్ పెక్టర్ రమేష్ తెలిపారు‌.

కార్యక్రమంలో ఈఓ గుజ్జుల కొండారెడ్డి, రెనివేషన్ కమిటీ మెంబర్లు కమతం శ్రీనివాసరావు, ఓరుగంటి నరసింహారావు, చందర్ రావు,గోవిందరెడ్డి,నాగిరెడ్డి ,దురాసాయి భక్త బృందం, మారం ప్రసాదరావు, ఆలయ సిబ్బంది కొండారెడ్డి, నర్సింహారెడ్డి,అర్చకులు ధనుంజయ శర్మ తదితరులు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

Uthamkumar Reddy : రైతులతో కలిసి ట్రాక్టర్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..! 

Real Heroes : రియల్ హీరోస్.. రాత్రి, పగలు కష్టపడి వరదలో చిక్కిన పదిమందిని కాపాడిన పోలీసులు..! 

Cm Revanth Reddy : తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

కుప్పకూలిన వంతెన.. మేళ్లచెరువు – కోదాడ రాకపోకలు బంద్..!

మరిన్ని వార్తలు