TOP STORIESBreaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Nalgonda : రేవంతన్న పాటకు స్టెప్పులేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!

Nalgonda : రేవంతన్న పాటకు స్టెప్పులేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!

నల్లగొండ, మనసాక్షి :

తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తిగా వస్తున్న జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నల్గొండలో శుక్రవారం రాత్రి నిర్వహించిన ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన ప్రజా పాలన ప్రజా విజయోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.  విజయోత్సవానంతరం కళాకారులకు అధికారులకు సన్మానం చేశారు.

అనంతరం కళాకారులు ఉత్సాహంగా రేవంతన్న పాటకు డ్యాన్స్ చేస్తుండగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం వారితో పాటుగా మూడు రంగుల జెండా బట్టి అనే పాటకు రేవంత్ అనే పాటకు డాన్స్ చేశారు. దీంతో జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కళాకారులు మంత్రితో పాటు స్టెప్పులు వేసి ఉత్సాహపరిచారు.

MOST READ : 

మరిన్ని వార్తలు