Miryalaguda : ఇంటర్ ఫలితాల్లో KLN కళాశాలకు రాష్ట్రస్థాయి ర్యాంకుల హవా..!
ఇంటర్మీడియట్ ఫలితాల్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ కు చెందిన KLN జూనియర్ కళాశాల కు రాష్ట్రస్థాయి ర్యాంకుల హవా వచ్చింది.

Miryalaguda : ఇంటర్ ఫలితాల్లో KLN కళాశాలకు రాష్ట్రస్థాయి ర్యాంకుల హవా..!
మన సాక్షి, మిర్యాలగూడ :
ఇంటర్మీడియట్ ఫలితాల్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ కు చెందిన KLN జూనియర్ కళాశాల కు రాష్ట్రస్థాయి ర్యాంకుల హవా వచ్చింది. ఇంటర్ సెకండియర్ ఎంపీసీలో దీప్తి 994, మహతి 991, ప్రవీణ్ 989, ఇంటర్ సెకండ్ ఇయర్ బైపిసి లో మేఘన 992 మార్కులు, సిరి 985 మార్కులు, సాధించారు.
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలలో బైపీసీలో సిరి 438 మార్కులు, అయాన్ 436 మార్కులు, భార్గవి 432 మార్కులు, చందన 431 మార్కులు, సాయి నాగేంద్ర 429 మార్కులు, మొదటి సంవత్సరం ఎంపీసీ ఫలితాలలో హన్సిక రెడ్డి 466 మార్కులు, శ్రావణి 466 మార్కులు, జాహ్నవి 466 మార్కులు, హిమ వర్షిని 464 మార్కులు, శివమణి 461 మార్కులు, అశ్రఫ్ అలీ 461 మార్కులతో జిల్లాలోని అగ్రగామిగా నిలిచారు.
కాగా రాష్ట్రస్థాయి జిల్లా స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ కిరణ్ కుమార్, డైరెక్టర్లు నరేందర్ రెడ్డి, పి ఎల్ ఎన్ రెడ్డి, హనుమంతరెడ్డిలు అభినందించారు.










