Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : మిర్యాలగూడ బస్టాండ్ లో తప్పిన ప్రమాదం..!

Miryalaguda : మిర్యాలగూడ బస్టాండ్ లో తప్పిన ప్రమాదం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ బస్టాండ్ లో పెను ప్రమాదం తప్పింది. బస్టాండ్ లో స్లాబు పెచ్చులు ఊడి ఒకసారిగా ప్రయాణికులు కూర్చునే చోట పడింది. బుధవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే ఈ సంఘటన జరిగిన సమయంలో ప్రయాణికులు అక్కడ ఎవరు లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. బస్టాండ్ చాలా సంవత్సరాల క్రితం నిర్మాణం చేయడం వల్ల స్లాబ్ పెచ్చులూడి కింద పడుతున్నట్లు ప్రయాణికులు పేర్కొంటున్నారు. ఇకపై ప్రమాదం జరగకుండా మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.

MOST READ : 

  1. Nalgonda : పేదల ఆత్మగౌరవ పథకం.. సన్న బియ్యం పంపిణీ.. మంత్రి కోమటిరెడ్డి..!

  2. UPI : గూగుల్ పే, ఫోన్ పే వినియోగదారులకు బిగ్ అలర్ట్.. నేటి నుంచి ఆ నెంబర్లు పనిచేయవు..!

  3. Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో.. ప్రభుత్వం ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!

  4. LPG : భారీగా తగ్గిన LPG సిలిండర్ ధర.. నేటి నుంచే అమలు..!

  5. Ration Cards : రేషన్ కార్డు దరఖాస్తుదారులకు బిగ్ ట్విస్ట్.. ఆ తర్వాతే కార్డుల పంపిణీ.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు