జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణరంగారెడ్డిహైదరాబాద్

CMRF : సీఎంఆర్ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పీఏసి చైర్మన్ గాంధీ..!

CMRF : సీఎంఆర్ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పీఏసి చైర్మన్ గాంధీ..!

శేరిలింగంంపల్లి, మన సాక్షి :

పేదల కష్టనష్టాలలో సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలుస్తూ వారికి పూర్తి భరోసాను కల్పిస్తున్నారని పీఏసి చైర్మన్ అరెకపూడి గాంధీ అన్నారు. సీఎం సహాయనిధి పథకంతో కార్పొరేట్‌ వైద్యాన్ని పేదలు పొందేలా ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నామన్నారు. సీఎం సహాయనిధి పథకం ద్వారా మంజూరైన రూ1,20,000/- ఒక లక్ష ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను బాధిత కుటుంబాలకి పీఏసి చైర్మన్ గాంధీ మంగళవారం తన నివాసంలో లబ్ధిదారులకు అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే ధ్యేయంగా తమ సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని, వారి అవసరాలకు తగ్గట్టుగా పథకాల ద్వారా అండగా నిలుస్తున్నారని విప్‌ గాంధీ అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ చౌదరి, కాశినాథ్ యాదవ్, తిరుపతి, ఉమాదేవి, తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల పై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. మంజూరైనా వారికి రద్దు లేటెస్ట్ అప్డేట్..!

  2. PDS : పిడిఎస్ బియ్యం భారీగా పట్టివేత.. ఇద్దరిపై కేసు నమోదు..!

  3. Flash.. Flash.. కర్ణాటక సరిహద్దులో ఘోర ప్రమాదం.. రెండు ప్రైవేటు బస్సులు ఢీ..!

  4. Miryalaguda : ఫర్టిలైజర్ షాపుల్లో విజిలెన్స్ దాడులు.. కాలం చెల్లిన మందుల పట్టివేత.. యాజమాన్యాలపై కేసులు..!

మరిన్ని వార్తలు