Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
Nalgonda : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. కరెంటు స్తంభాల లోడు ట్రాక్టర్ బోల్తా, ఇద్దరు మృతి..!
నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. కరెంటు స్తంభాల లోటుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడటంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

Nalgonda : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. కరెంటు స్తంభాల లోడు ట్రాక్టర్ బోల్తా, ఇద్దరు మృతి..!
మన సాక్షి, గుర్రంపోడు
నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. కరెంటు స్తంభాల లోటుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడటంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..గుర్రంపోడ్ మండల ముల్కలపల్లి లో రోడ్ ప్రమాదం జరిగింది.
గురంపోడ్ మండల పోచంపల్లి కి చెందిన కరెంట్ స్థాంబాలు తో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతాప్పి బోల్తా పడింది. పోచంపల్లి కి చెందిన ఇద్దరు వ్యక్తులు అక్కడికడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది









