Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

TNGO : నారాయణపేట జిల్లా TNGO నూతన కార్యవర్గం ఏకగ్రీవం..!

నారాయణపేట జిల్లా టి ఎం జి ఓ కార్యవర్గం ఎన్నిక బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

TNGO : నారాయణపేట జిల్లా TNGO నూతన కార్యవర్గం ఏకగ్రీవం..!

నారాయణపేట టౌన్, మనసాక్షి:

నారాయణపేట జిల్లా టి ఎం జి ఓ కార్యవర్గం ఎన్నిక బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టియన్ జీవో స్ జిల్లా అధ్యక్షుని గా యం నర్సింహా రెడ్డి, ప్రధాన కార్య దర్శిగా దామోదర్, ఉపాధ్యక్షుడు ఉదయబాను, మహిళా ఉపాధ్యక్షురాలు శశికళ, కోశాధి కారి చిన్న బాల్ రాజ్, కార్యదర్శి అజయ్ కుమార్లతోపాటు 30మంది సభ్యులను బుధ వారం అన్ని శాఖల ఉద్యో గులు ఎన్నికల అధికారి రాజేష్, ఉమ్మడి జిల్లా టి యన్ జి వో అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి కార్యదర్శి చంద్రు నాయక్ సమక్షంలో ఏక గ్రీవంగాఎన్నుకున్నారు.

ఈసందర్బంగాజిల్లా టి యన్ జివో అధ్యక్షుడు యం నర్సిం హా రెడ్డి మాట్లాడుతు తనపై నమ్మకంఉంచి టి యన్ జీవో అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అన్ని శాఖల ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలుపుతూ టి యన్ జీవో ఉద్యోగుల సమస్యల పరిస్కరానికి నిరంతరం కృషి చేస్తానని ఎల్లవేళలా వారికి అందుబా టులో ఉంటానని నారాయణ పేట్ జిల్లా 17 తేది పిబ్రవరి 2019లో ఏర్పాటు చేయడం జరిగిందని 7సంవత్సరాల అనంతరం యాదృచ్ఛికంగా 18పిబ్రవరి 2026రోజున టి యన్ జి వో జిల్లా కమిటి ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అనంతరం జిల్లా కమిటి సభ్యులను పూల మాల శాలువలతో సత్కారించి నియామక పత్రం అందించారు.

MOST READ 

  1. RSS : ఆర్.ఎస్.ఎస్ ఎవ్వరికీ వ్యతిరేకం కాదు.!

  2. రైతులకు శుభవార్త.. సబ్సిడీపై వ్యవసాయ యంత్రాల పంపిణీ..!

  3. Madanapalle : ఏడేళ్ల చిన్నారి దారుణ హత్య.. ఆగ్రహంతో ఊగిపోతున్న మదనపల్లె..!

  4. BREAKING : కత్తితో పలుమార్లు దాడి చేసి భర్తను చంపిన భార్య..!

మరిన్ని వార్తలు