Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుసంగారెడ్డి జిల్లా

ఆటవీ భూమిని స్వాధీనం చేసుకున్న ఆటవీ సెక్షన్ అధికారులు..!

గిరిజనులు ప్రభుత్వ ఆటవి భూమిని ఆక్రమిస్తుండగా అడ్డుకొని మళ్ళీ స్వాధీనం చేసుకున్నారు.

ఆటవీ భూమిని స్వాధీనం చేసుకున్న ఆటవీ సెక్షన్ అధికారులు..!

శివంపేట, మన సాక్షి :

శివంపేట మండలంలోని చండి సమీపంలో ఉన్న జగ్గయ్య గిరిజన తండాలో ప్రభుత్వ భూమిని కబ్జాకు ప్రయత్నిస్తుండగా అడ్డుకొని నర్సాపూర్ ఆటవి రేంజ్ అధికారి దివ్య శివంపేట అటవీ సెక్షన్ అధికారి శ్రీధర్ కుమార్. డిప్యూటీ ఆటవి సెక్షన్ అధికారి సిద్ధి రామ్ సింగ్. ఎఫ్ ఎస్ ఓ లు కరీముద్దీన్ రాజమణి బీట్ అధికారులు కుమార్ శ్రీవల్లి మౌనిక శీర్షిక వెంకటేశం. గిరిజనులు ప్రభుత్వ ఆటవి భూమిని ఆక్రమిస్తుండగా అడ్డుకొని మళ్ళీ స్వాధీనం చేసుకున్నారు.

కందకాలు తవ్వించారు. శివంపేట పోలీసుల సహకారంతో దొంతి బీట్ సెక్షన్ యందు కంపార్ట్మెంట్ 548. యందు జగ్గయ్య తాండ లో జరిగింది శివంపేట సెక్షన్ అధికారి శ్రీధర్ కుమార్ తెలిపారు. ఆ తాండ గిరిజనులు భూమిని ఆక్రమిస్తుండగా అడ్డుకొని స్వాధీనం చేసుకున్నట్లు వారు చెప్పారు. ఆ ప్రాంతంలో భూమి లోకి వెళ్లకుండా కందకాలు తవ్వించడం జరిగిందని చెప్పారు ఆటవి సిబ్బంది పోలీసులు తదితరులు ఉన్నారు.

MOST READ 

మరిన్ని వార్తలు