Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

BREAKING : నల్గొండ జిల్లాలో పిడుగుపాటుకు ఒకరు మృతి, ముగ్గురికి అస్వస్థత.. (Video)

BREAKING : నల్గొండ జిల్లాలో పిడుగుపాటుకు ఒకరు మృతి, ముగ్గురికి అస్వస్థత.. (Video)

దామరచర్ల, మన సాక్షి :

నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో పిడుగుపడి ఒకరు మృతి చెందగా ముగ్గురికి అస్వస్థత ఏర్పడింది. దామరచర్ల మండలంలోని వీర్లపాలెం గ్రామంలో వ్యవసాయ పనుల వద్ద ఉండగా గురువారం మధ్యాహ్నం భారీ వర్షం ఉరుములు, మెరుపులతో కురిసింది. దాంతో పిడుగు పడగా ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడం వల్ల వారిని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

LATEST UPDATE : 

 

మరిన్ని వార్తలు