Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి
Chevella : మీర్జాగూడ బస్సు ప్రమాదం వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే యాదయ్యకు నిరసన సెగ..!

Chevella : మీర్జాగూడ బస్సు ప్రమాదం వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే యాదయ్యకు నిరసన సెగ..!
మన సాక్షి చేవెళ్ల :
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ బస్సు ప్రమాదం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. ప్రమాద స్థలం వద్దకు చేరుకున్న చేవెళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య కు నిరసన తగిలింది. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రోడ్డు నిర్మాణ పనుల్లో ఆలస్యం ఎందుకు అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ రోడ్డుపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, అయినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులతో స్థానికులు వాగ్వివాదానికి దిగారు. దాంతో ప్రమాద స్థలం నుండి ఎమ్మెల్యే కాలే యాదయ్య కారు ఎక్కి వెళ్ళిపోయారు.
MOST READ :
-
Accident : చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో 21కి చేరిన మృతులు.. మృతుల వివరాలు ఇవే..!
-
Chevella : రంగారెడ్డి జిల్లా బస్సు ప్రమాదంలో ముగ్గురు అక్క చెల్లెళ్లు..!
-
TG News : చేవెళ్ల బస్సు ప్రమాద మృతులకు ఎక్స్ గ్రేషియా..!
-
Alumni : మూడేళ్లు కలిసి చదువుకున్నారు.. 46 ఏళ్ల తర్వాత మళ్లీ కలిశారు.. అద్భుతమైన ఆత్మీయ సమ్మేళనం..!









