Mandamarri : మందమర్రి సీఐ గా రమేష్, ఎస్ఐ గా నరేష్..!
మంచిర్యాల జిల్లా మందమర్రి ఎస్.ఐ, సి ఐ లుగా బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా మందమర్రి ఎస్.ఐ సి.ఐ.లుగా బాధ్యతలు చేపట్టారు.

Mandamarri : మందమర్రి సీఐ గా రమేష్, ఎస్ఐ గా నరేష్..!
మందమర్రి రూరల్, మానసాక్షి
మంచిర్యాల జిల్లా మందమర్రి ఎస్.ఐ, సి ఐ లుగా బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా మందమర్రి ఎస్.ఐ గా నరేష్ సి.ఐగా రమేష్బా ధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై జి.నరేష్ సి.ఐ.రమేష్ లు మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తామని ,ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తూనే చట్టాన్ని ఉల్లంఘించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు.
నిషేధిత గుట్కా, గంజా యిలాంటి మత్తు పానీయాల విక్రయాలను అరికడతామని, దానితోపాటు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై ఈవ్ టీజింగ్ పాల్పడే వారిపపై కఠిన చర్యలు తీసుకుంటమన్నారు.
అదేవిధంగా డయల్ 100 నెంబర్ కు ఫోన్ చేసి పోలీస్ సహాయాన్ని పొందాలని ఎలాంటి సమస్య వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం అందజేయాలని ఎస్సై జి నరేష్ సి.ఐ.రమేష్ లు తెలిపారు. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్లను తనదైన శైలిలో నివారిస్తామని తెలిపారు.
MOST READ
-
Gold Price : బాబోయ్.. పసిడికి ఊహించని ధర, ఒక్కరోజే అంత పెరిగిందా.. ఆల్ టైం రికార్డ్..!
-
Farmer Registration : రైతులకు కీలక సూచన.. ప్రతి రైతు ఫార్మర్ రిజిస్టేషన్ చేసుకోవాలి..!
-
Rythu Bharosa : రైతుల ఖాతాలలో రైతు భరోసా.. ప్రభుత్వం తాజా నిర్ణయం, లేటెస్ట్ అప్డేట్..!
-
Rythu : రైతుల కోసం కేంద్రం సంచలన నిర్ణయం.. ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50 లక్షల జరిమానా..!









