Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్
BREAKING : రామోజీరావు కన్నుమూత..!
BREAKING : రామోజీరావు కన్నుమూత..!
మన సాక్షి , వెబ్ డెస్క్ :
ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ శనివారం ఉదయం మరణించారు. ఈనెల 5వ తేదీన గుండె సంబంధించిన సమస్యలతో హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఫిలిం సిటీ లోని ఆయన నివాసానికి పార్థివ దేహాన్ని తరలించారు. ఈనాడు సంస్థల అధినేతగా రామోజీరావు గుర్తింపు తెచ్చుకున్నారు.
ALSO READ :
Mobile : మీ మొబైల్ ఫోన్ వర్షంలో తడిసి స్పీకర్లలోకి మీరు చేరిందా..? డౌట్ ఉంటే ఇలా చేయండి..!









