ఉద్యోగంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Army : ఆర్మీ లో ఉద్యోగం సాధించిన శాలిగౌరారం వాసి..!
Army : ఆర్మీ లో ఉద్యోగం సాధించిన శాలిగౌరారం వాసి..!
శాలిగౌరారం, మనసాక్షి :
నల్గొండ జిల్లా శాలిగౌరారం మార్కెట్ కాలనీ కి చెందిన నోముల మల్లయ్య-పద్మ దంపతుల రెండవ కుమారుడు నోముల శ్రీనివాస్ ఆర్మీలో ఉద్యోగానికి సెలక్ట్ అయ్యాడు. రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి జి ఎం సీ బాలయోగి స్టేడియం 2024 సంవత్సరం లో నిర్వహించిన ఈవెంట్ లో పాల్గొన్నాడు.
సికింద్రాబాద్ లోని ఆర్మీ రిక్రూట్మెంట్ నిర్వహించిన అన్ని రకాల ప్రాక్టికల్ పోటీలలో శ్రీనివాస్ పాల్గొని తన ప్రతిభ ను చాటుకున్నాడు.ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో నోముల శ్రీనివాస్ ఆర్మీలో అగ్నివీర్ జనరల్ కేటగిరి ఉద్యోగానికి సెలక్ట్ అయ్యాడు. శ్రీనివాస్ ఆర్మీలో ఉద్యోగం పొందటం తో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.
MOST READ :
-
TG News : ఉద్యోగార్దులకు సీఎం రేవంత్ రెడ్డి ఉగాది బహుమతి..!
-
Ration Cards : ట్రై కలర్స్ లో రేషన్ కార్డులు.. రేపటి నుంచి సన్న బియ్యం పంపిణీ..!
-
Bank New Rules : బ్యాంకుల కొత్త రూల్స్.. మినిమం బ్యాలెన్స్, విత్ డ్రా పై బాదుడే.. తెలుసుకోకపోతే భారీ నష్టమే..!
-
Ration Cards : తెలంగాణలో రేషన్ కార్డులపై కీలక అప్డేట్..!









