Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుములుగు జిల్లా

సమ్మక్క ప్రధాన పూజారి ముత్తయ్య మృతి..!

సమ్మక్క ప్రధాన పూజారి ముత్తయ్య మృతి..!

తాడ్వాయి, మన సాక్షి ప్రతినిధి

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క ప్రధాన పూజారి మల్లేల ముత్తయ్య (50) అనారోగ్యంతో బాధపడుతూ శనివారం ఉదయం మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ముత్తయ్య రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్న సమయం లో ఇంట్లోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ముత్తయ్యకు కొడుకు, కుతురు ఉన్నారు. ప్రధాన పూజారి ముత్తయ్య మృతితో మేడారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇవి కూడా చదవండి : 

BREAKING : నేలకొండపల్లి తహశీల్దార్ కార్యాలయంలో తృటిలో తప్పిన ప్రమాదం..!

Srishailam : శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద.. జూరాల గేట్లు ఎత్తిన అధికారులు, పెరుగుతున్న నీటిమట్టం..!

మరిన్ని వార్తలు