Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్

SAND : అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక లారీ పట్టివేత..!

SAND : అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక లారీ పట్టివేత..!

కోటగిరి, మన సాక్షి :

నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం మంజీర సరిహద్దుల్లో నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవణా చేస్తున్న లారీని పట్టుకున్నట్లు ఎస్సై సునీల్ తెలిపారు. లారీ నెంబర్ TS -30-T -1313 గల ఇసుక లారీ ఎలాంటి అనుమతులు లేకుండా శనివారం ఉదయం 3 గంటల ప్రాంతంలో పోతంగల్ మండలం కొల్లూరు గ్రామ శివారులో పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ ఐ తెలిపారు.అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు.

MOST READ : 

  1. TG News : గ్రామ పాలన అధికారుల పరీక్షకు ఏర్పాట్లు పూర్తి.. ఇవీ పరీక్షకు తీసుకరావల్సినవి, తీసుకరాకూడనివి..!

  2. PMSBY : ఏడాదికి రూ.20 చెల్లిస్తే చాలు.. రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తింపు.. మీరు అర్హులేనా..!

  3. Gold Price : వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే.. లేటెస్ట్ అప్డేట్..!

  4. Good News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. ప్రతి రైతు ఖాతాలో రూ.2వేలు.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు